ఆర్ఎస్పీ కామెంట్స్ అద్దంకి కౌంటర్
NEWS Aug 17,2025 08:36 am
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అధికారం పోయిన రెండు రోజుల్లోనే ప్రగతిభవన్ లోని విలువైన వస్తువులను సర్దుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. ఖర్చు ప్రభుత్వానిది, తీసుకు పోయింది కేసీఆర్, ఆయన కుటుంబం అని మండిపడ్డారు. విలాస వంతమైన జీవితాలు, దోచుకున్న ప్రజల సొమ్ము గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు అద్దంకి.