ఏపీలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు
NEWS Aug 17,2025 08:11 am
బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అత్యవసరం అయితే తప్పా ప్రజలకు బయటకు రావద్దని సూచించారు. మత్స్య కారులు వేటకు వెళ్ల వద్దని కోరారు.