కాళేశ్వరం పేలుళ్ల వెనుక భారీ కుట్ర
NEWS Aug 16,2025 07:10 pm
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పేలుళ్ల వెనుక రేవంత్ రెడ్డి, కిషన్, బండి సంజయ్ కుట్ర ఉందని ఆరోపించారు. వారి అనుచరుల ఫోన్ కాల్స్ డేటాను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగటంపై సిట్ విచారణ జరపాలన్నారు.