Logo
Download our app
108 అంబులెన్స్ వాహనాల తనిఖీ
NEWS   Aug 16,2025 10:32 pm
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో 108 అంబులెన్స్ వాహనాల పనితీరును జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రసన్న కుమారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, జిల్లావ్యాప్తంగా ఉన్న 108 అంబులెన్స్‌లలో ఇండెంట్, ఆక్సిజన్ సరఫరా, రికార్డులు, సౌకర్యాలను పరిశీలించారు. 108 సిబ్బందికి అవసరమైన సూచనలను అందించారు. పెద్దపల్లి జిల్లా 108 కోఆర్డినేటర్ కుమారస్వామి, సిబ్బంది సభ్యులు శాంగంటి నరేష్, సంపత్ యాదవ్, కుమారస్వామి, షబ్బీర్, దాసారం సంపత్, వెంకటేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source