త్రివర్ణ పతాకాన్ని అవమానించిన జగన్
NEWS Aug 16,2025 03:54 pm
వైఎస్ జగన్ జాతీయ జండాను అవమానించారని ఆరోపించారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర . స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు కూడా బయటకు రాకపోవడం శోచనీయం అన్నారు. ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా నిలిచి పోయాడని పేర్కొన్నారు. జెండా ఎగుర వేయక పోవడం.. దేశాన్ని, స్వేచ్ఛ కోసం పారాడిన వారిని, జాతీయ జెండాను అవమానించడమేనని మండిపడ్డారు.