గౌతు లచ్చన్నకు సీఎం ఘనంగా నివాళి
NEWS Aug 16,2025 03:49 pm
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు. బడుగు, బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతి కోసం శ్రమించిన అరుదైన నాయకుడు అని కొనియాడారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు.