ఫ్రీ బస్సు టికెట్ తో సెల్ఫీ దిగండి
NEWS Aug 16,2025 03:32 pm
ఫ్రీ బస్సు టికెట్ తో సెల్ఫీ దిగాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. సెల్ఫీ దిగి సాధికారత అంటే ఎలా ఉంటుందో చూపించాలన్నారు. ప్రతి ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం అన్నారు. ఇది ప్రయాణం కాదు ఓ కదలిక, స్వేచ్ఛా యుత, సమాన అవకాశం అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళా సాధికారతకు ప్రభుత్వం పట్టం కట్టిందన్నారు లోకేష్.