Logo
Download our app
ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా కేశినేని చిన్ని
NEWS   Aug 16,2025 02:13 pm
విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జ‌రిగింది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నిక‌య్యారు. మ‌రో 34 మందితో ఏసీఏ నూత‌న క‌మిటీ ఎన్నికైంది. మూడేళ్ల కాల ప‌ర‌మితితో ఈ క‌మిటీ ప‌ని చేస్తుంది. భవిష్యత్తులో చేపట్టనున్న పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ల నిర్వహణపై సమీక్ష జ‌రిగింది.

Top News

LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...

LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్‌పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source