Logo
Download our app
కృష్ణాష్ట‌మి వేడుక‌లకు ముగ్గురు మంత్రులు
NEWS   Aug 16,2025 08:50 am
హైద‌రాబాద్: కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లోని వెంక‌ట‌గిరి చౌర‌స్తాలో ఉట్టి కొట్టే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ని జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గుర్రం ముర‌ళీ గౌడ్, మాజీ కార్పోరేట‌ర్ గుర్రం సంజ‌య్ గౌడ్ తెలిపారు. ఈ వేడుక‌ల్లో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, వివేక్ వెంక‌ట స్వామి, రాజ్య‌స‌భ స‌భ్యులు అనిల్ కుమార్ యాద‌వ్ పాల్గొంటారని తెలిపారు. క‌న్నుల‌పండువ‌గా జ‌రిగే ఈ వేడుక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌జ‌లు పాల్గొనాల‌ని గుర్రం ముర‌ళీ గౌడ్, సంజ‌య్ గౌడ్ ఆహ్వానం ప‌లికారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source