శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
NEWS Aug 16,2025 10:06 am
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్బంగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.