Logo
Download our app
హైదరాబాద్ ఐఎస్ఐకి అడ్డాగా మారింది
NEWS   Aug 16,2025 08:19 am
ఐఎస్ఐకి హైద‌రాబాద్ అడ్డాగా మారింద‌ని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. గుజరాతీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏంఐఏం కలిసి కుట్రలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. మార్వాడీలు మన దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టే మన జీడీపీ పెరిగింద‌న్నారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఎక్క‌డైనా నివసించే హక్కు ఉంటుందన్నారు. అనేక మంది రోహింగ్యాలు మన హైదరాబాద్ లో ఉంటున్నారు, మరి దానికి ఏం అంటార‌ని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source