బాబుపై భగ్గుమన్న రాంబాబు
NEWS Aug 16,2025 07:59 am
ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పదే పదే పిల్లలను కనమని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తానేమో ఒక్కడినే కన్నాడని, తన తనయుడు లోకేష్ కు కూడా ఒక్కడే కొడుకని మరి మీరెందుకు ఆచరణలో పెట్టలేదంటూ ప్రశ్నించారు. తనకో రూల్ మిగతా వాళ్లకు ఓ రూలా అంటూ ప్రశ్నించారు.