రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి గరం
NEWS Aug 16,2025 07:49 am
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఉద్దేశించి పదవులు మీకే, పైసలు కూడా మీకే వస్తున్నాయంటూ ఆరోపించారు. మీరు పోస్టులు తీసుకోండి కానీ అభివృద్ది పనులకైనా డబ్బులు ఇవ్వాలని కోరారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.