సంక్షేమ పథకాలకు ఢోకా లేదు
NEWS Aug 16,2025 07:42 am
ఆరు నూరైనా , ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్ తో కలిసి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని వాపోయారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు. ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సులలో ప్రయాణం చేయొచ్చన్నారు.