Logo
Download our app
ఏపీలో మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు జ‌ర్నీ
NEWS   Aug 15,2025 03:09 pm
ఏపీ స‌ర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శ‌క్తి మ‌హిళ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఫ‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి లోకేష్ మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజనం క‌లుగుతుంద‌న్నారు సీఎం. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల‌ను చూపించాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ఉచితంగా ప్ర‌యాణం చేయొచ్చ‌ని స్ప‌ష్టం చేశారు ఎండీ.

Top News

LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...

LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్‌పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source