Logo
Download our app
జ‌ల్సాల కోసం ఢిల్లీకి వెళ్ల‌డం లేదు
NEWS   Aug 15,2025 05:02 pm
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు ఢిల్లీ టూర్ పై. జల్సాల కోసం కాదు తెలంగాణ ప్రయోజనాల కోసమే వెళుతున్నాన‌ని అన్నారు. తాను హ‌స్తిన‌కు వెళుతున్న ప్ర‌తీసారి త‌న‌ను ట్రోల్ చేస్తున్నార‌ని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా దుబాయ్ వెళ్తారా అని ప్ర‌శ్నించారు. మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేన‌ని స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న సీఎం బంగ్లా ఫామ్ హౌస్ కాదు, దావత్ లు చేసుకోడానికి అంటూ ఎద్దేవా చేశారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source