నాగులపేట పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
NEWS Aug 15,2025 09:30 pm
నాగులపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.హెడ్మాస్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి, సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.