Logo
Download our app
జాతీయ జెండా ఆవిష్క‌రించిన ముర‌ళీగౌడ్
NEWS   Aug 15,2025 10:25 am
HYD: 79వ స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మాజీ కార్పోరేట‌ర్, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గుర్రం ముర‌ళీ గౌడ్ జాతీయ జెండా ఆవిష్క‌రించారు. జూబ్లీహిల్స్ నియోజ‌ క‌వ‌ర్గం యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లోని కృష్ణ‌నగ‌ర్ మెయిన్ రోడ్డులో జ‌రిగిన ఈ వేడుక‌లో గుర్రం ముర‌ళీ గౌడ్ దేశ ప్ర‌జ‌లంద‌రికి స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్ విశ్వ‌గురు స్థానంలోకి దూసుకుపో తుంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంద‌ని కొనియాడారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source