Logo
Download our app
మోడీ చేతిలో దేశం బందీ
NEWS   Aug 15,2025 10:53 am
న‌యా ఇండియా కాదు ప్ర‌ధాని మోడీ చేతిలో భార‌త దేశం బందీగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సంద‌ర్బంగా స‌మున్న‌త భార‌తావని త‌ల దించుకునేలా బీజేపీ పాల‌న సాగిస్తోంద‌ని ఆరోపించారు. దేశంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. కార్పొరేట్ కంపెనీల‌కు మౌలిక స‌దుపాయాల‌ను క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source