జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
NEWS Aug 15,2025 10:45 am
విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు జాతీయజెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.