దీపావళి లోపు జీఎస్టీ తగ్గిస్తాం - మోదీ
NEWS Aug 15,2025 09:36 am
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు తీపి కబురు చెప్పారు ప్రధాని మోదీ. దీపావళి లోపు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలులోకి తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందన్నారు. ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తామన్నారు.