మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. కడప జిల్లాలో తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్యామ్యం ఖూనీ అయ్యిందని కామెంట్స్ చేయడం దారుణమన్నారు. తన హయాంలో ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసన్నారు.