రఘునంద్ రావుకు చంపుతామని బెదిరింపు
NEWS Aug 15,2025 07:21 am
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కు మావోయిస్ట్ పేరుతో ఫోన్ చేసి బెదిరింపులు వచ్చాయి. పార్టీకి , ఎంపీ పదవికి రాజీనామా చేయాలని గత మూడు నెలలుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఎంపీ వాపోయారు. ఈ మేరకు తన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.