Logo
Download our app
విద్యార్థులకి ప్రోత్సహంగా టై బెల్ట్ & ఐడికార్డు
NEWS   Aug 15,2025 08:39 am
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల & జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు పొనకంటి శైలజ ₹15000/- విలువైన టై, బెల్ట్, ఐడి కార్డులు అందించారు. వారికీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బి.రాజేందర్ అచ్చ విజయభాస్కర్, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తరుపున ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి, రమేష్, రజిత, నవత, ప్రవళిక, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source