Logo
Download our app
రిగ్గింగ్ వ‌ల్ల‌నే ఉప ఎన్నిక‌ల్లో గెలుపు
NEWS   Aug 14,2025 06:29 pm
క‌డ‌ప జిల్లాలో తాజాగా జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థులు గెలుపొంద‌డంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఉప‌ ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ఎన్నికలంటే ప్రభుత్వానికి అభద్రత ఎందుకో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని అర్థమవుతోందన్నారు. ఎంపీని అదుపులోకి తీసుకుంటారు.. మంత్రిని మాత్రం విచ్చలవిడిగా తిరగనిస్తారా అని ఫైర్ అయ్యారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల ప్రక్రియ జరిగిన రోజును బ్లాక్‌డేగా భావిస్తున్నాం అన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source