వైసీపీ నేతల పిటిషన్లు డిస్మిస్
NEWS Aug 14,2025 05:36 pm
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఎన్నికల కమిషన్ దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ పేర్కొంది.