Logo
Download our app
ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌క్షాళ‌న చేయాలి
NEWS   Aug 14,2025 02:04 pm
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ నిప్పులు చెరిగారు. ఓట్ల జాబితాలో చోరీ జ‌రిగింద‌నేది వాస్త‌వ‌మ‌ని, రాహుల్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం ఉంద‌న్నారు. వెంట‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కోరారు. ఈసీ బీజేపీకి, మోదీకి జేబు సంస్థ‌గా మారింద‌ని ఆరోపించారు. మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డికి రాహుల్ ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. బీజేపీ పెద్ద‌ల దృష్టిలో ప‌డేందుకే చిల్ల‌ర కామెంట్స్ చేశారంటూ ఫైర్ అయ్యారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source