Logo
Download our app
పులివెందులలో టీడీపీ విజయం
NEWS   Aug 14,2025 11:11 am
ఎంతో ఉత్కంఠ రేపిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన లతా రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి వైసీపీకి చెందిన అభ్య‌ర్థి హేమంత రెడ్డిపై 6 వేల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు. ల‌తా రెడ్డికి 6,833 ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ కు 682 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

Top News

LATEST NEWS   Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్‌ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

⚠️ You are not allowed to copy content or view source