Logo
Download our app
ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం..
NEWS   Aug 13,2025 10:25 pm
హనుమకొండ కలెక్టరేట్లో కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై వరంగల్ మేయర్ గుండు సుధారాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దర్గా ఉర్సు ఉత్సవాలు ఏర్పాట్లు, నిర్వహణ, బందోబస్తు.. తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై చర్చించారు. ఈ ఏడాది కూడా దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source