రెజ్లర్ సుశీల్ కుమార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే మంజూరు చేసిన బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసులో గతంలో సుశీల్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.