పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పొన్నం
NEWS Aug 13,2025 10:22 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.