Logo
Download our app
ఈడీ విచార‌ణ‌కు మంచు లక్ష్మీ
NEWS   Aug 13,2025 02:38 pm
బెట్టింగ్ యాప్స్ కేసులో బుధ‌వారం న‌టి మంచు ల‌క్ష్మీ ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పలు గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేశారు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ సోషల్‌ మీడియాలో ప్రమోషన్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పికే ఈ కేసులో సినీ న‌టీన‌టుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ పై కేసులు న‌మోద‌య్యాయి. మ‌నీ లాండ‌రింగ్ కింద ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాశ్ రాజ్, ద‌గ్గుబాటి రానా హాజ‌ర‌య్యారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source