Logo
Download our app
రెండు కేంద్రాల‌లో రీ పోలింగ్
NEWS   Aug 13,2025 05:10 pm
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంది. క‌డ‌ప జిల్లాలోని పులివెందుల‌తో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రిగింది.

Top News

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...

⚠️ You are not allowed to copy content or view source