Logo
Download our app
అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దు
NEWS   Aug 13,2025 08:47 am
బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం కార‌ణంగా ఇరు తెలుగు రాష్ట్రాల‌లో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు, కుంట‌లు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల ర‌వాణా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింది. ఆదిలాబాద్, వ‌రంగ‌ల్ తో పాటు హైద‌రాబాద్, త‌దిత‌ర ప్రాంతాల‌లో వ‌ర్షాలు ముంచెత్తాయి. ఈ సంద‌ర్బంగా మంత్రి సీత‌క్క స్పందించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి వేళల్లో వీలైనంత వరకు బయటికి రావ‌ద్దంటూ సూచించారు. తడిసిన గోడలు, పైకప్పులు ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source