Logo
Download our app
భారీ వ‌ర్షం వరంగల్ అతలాకుతలం
NEWS   Aug 13,2025 08:43 am
వ‌రంగ‌ల్ జిల్లాలో ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంట‌లు నిండాయి. ప్ర‌భుత్వ బ‌డుల్లోకి నీళ్లు చేరాయి. జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోకి వ‌ర‌ద నీరు చేరింది. వర్ధన్నపేటలో ఆకేరు వాగు పొంగుతుండ‌గా, నీట మునిగింది తహశీల్దార్ కార్యాలయం. సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఏనుగల్లు ఊర చెరువులు అలుగులు పారుతున్నాయి.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source