Logo
Download our app
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
NEWS   Aug 13,2025 08:38 am
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైఅలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా కట్టు దిట్టమైన భద్రత క‌ల్పించారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో. ఈ సంద‌ర్బంగా సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రత్యేక నిఘా పెట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేప‌ట్టారు.ఈ నెల 30 వరకు ఈ హైఅలర్ట్ కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source