Logo
Download our app
రాజస్థాన్‌లో రోడ్డు ప్ర‌మాదం..11 మంది మృతి
NEWS   Aug 13,2025 05:10 pm
రాజ‌స్థాన్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. దౌసా-మనోహర్‌పూర్ రోడ్డులో లారీ, వ్యాన్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్‌ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

⚠️ You are not allowed to copy content or view source