ఏపీలో భారీ ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ
NEWS Aug 13,2025 08:28 am
ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. భారీ ఎత్తున కసరత్తు చేశారు. మొత్తం రాష్ట్రంలోని 31 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నిబద్దతతో పని చేసిన వారికి ప్రయారిటీ ఇచ్చారు. 31 కార్పొరేషన్ చైర్మన్లలో ఓసీలకు 6, బీసీలకు 17, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు 2 పోస్టులను కేటాయించారు.