రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్ల పెంపు
NEWS Aug 13,2025 08:14 am
రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అదనపు షోలకు పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14 నుంచి 23 వరకు సినిమా టికెట్ల పెంచేందుకు ఓకే చెప్పింది. సింగల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 14న గురువారం ప్రపంచ వ్యాప్తంగా కూలీ విడుదల కానుంది.