మైలవరం విద్యార్థినికి CTUలో సీటు
NEWS Aug 12,2025 11:30 pm
మైలవరం గ్రామానికి చెందిన పసుపులేటి మేఘన విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(CTU)లో సీటు సాధించింది. బీఎస్సీ బోటనీలో ఆమెకు సీటు దక్కింది. మేఘన CTUలో సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.