లిక్కర్ స్కామ్ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు
NEWS Aug 12,2025 08:55 am
లిక్కర్ స్కామ్ కేసులో సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు పేరు ప్రస్తావించింది సిట్. అడిషనల్ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. 134 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులోని నిందితులకు ఆంజనేయులు నుంచి 60 కాల్స్ చేసినట్లు పేర్కొంది.