పూణే ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
NEWS Aug 12,2025 08:21 am
పూణేలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు ప్రధాని మోదీ . మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు.