అది సర్కార్ వాహనం అని తెలియదు
NEWS Aug 12,2025 08:11 am
ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేసిన నటి నిధి అగర్వాల్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో స్పందించింది నటి. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అది సర్కార్ వాహనమేనని, కానీ తన కోసం పంపలేదని తెలిపింది. ప్రైవేట్ ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వం వాహనం పంపారని పేర్కొంది. భీమవరంలో ఓ ప్రైవేట్ స్టోర్ ప్రారంభ కార్యక్రమం కోసం తాను వెళ్లాలనని, ఆ వాహనమని తెలియదని బుకాయించింది.