Logo
Download our app
ఢిల్లీ-వాషింగ్టన్ విమాన సర్వీసులు బంద్
NEWS   Aug 12,2025 08:06 am
ఎయిర్ ఇండియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. కార్యాచరణ సవాళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ఇదే రూట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్లు బుక్ చేసుకున్న ప్ర‌యాణీకుల‌కు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింద ఎయిర్ ఇండియా.

Top News

LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...

LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...

LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...

⚠️ You are not allowed to copy content or view source