జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
NEWS Aug 12,2025 07:42 am
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది పోలింగ్. రెండు స్థానాలలో 11 మంది బరిలో ఉన్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రంలో 24 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.