రాహుల్ గాంధీ అరెస్ట్
NEWS Aug 11,2025 01:40 pm
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తారు మారు చేస్తోందంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ , తదితరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.