Logo
Download our app
ఘ‌నంగా మాధ‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు
NEWS   Aug 11,2025 11:21 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట‌లో ఏపీ బీజేపీ చీఫ్ మాధ‌వ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. స్థానిక బీజేపీ నాయ‌కులు వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మాధ‌వ్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ మండ‌లాధ్య‌క్షులు సీతా నాగరాజు, జనరల్ సెక్రెటరీ జండా నానాజీ, నాయకులు యోధి రాజేష్‌, అయ్యన్న దొర, గొంతు నీశ్వరరావు, మ‌ణికంఠ, అప్పారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source