Logo
Download our app
తుంగ‌భ‌ద్ర 4 గేట్లు ఎత్తివేత
NEWS   Aug 11,2025 12:43 pm
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతోంది వరద ప్రవాహం. 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1626.06 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 30,689 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 31,775 క్యూ సెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 80 003 టీఎంసీల వ‌ద్ద నిలిచింది.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source