Logo
Download our app
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు
NEWS   Aug 11,2025 12:18 pm
తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మాట నిజమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సీఎల్పీ లీడర్ గా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానని చెప్పారు. కానీ, పార్టీ హైకమాండ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిందని... ఈ పదవితో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవమేనని భట్టి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని... కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు రాలేవని అన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source