Logo
Download our app
మాజీ ఐపీఎస్ ర‌ఘువీర్ రెడ్డిపై విచార‌ణ‌
NEWS   Aug 11,2025 11:50 am
మాజీ ఐపిఎస్ అధికారి కె. రఘువీర్ రెడ్డి పై విచార‌ణ‌కు ఆదేశించింది ఏపీ స‌ర్కార్. ఎస్సై నుండి ఎస్పీ అయిన రఘువీర్ రెడ్డి గతంలో ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ , నరసాపురంలలో పని చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించారు. జ‌గ‌న్ హ‌యాంలో నంద్యాల ఎస్పీగా ఉన్నారు. తాజాగా ఆయ‌న‌పై ఎంక్వయిరీ అధికారులుగా రామకృష్ణ, షిమోషీలను నియమించింది ప్ర‌భుత్వం.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source